నందమూరి అభిమానులు సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని మా దైవం నందమూరి బాలకృష్ణ గారు ఇచ్చిన పిలుపు కి స్పందన గా మేము ఎన్ బి కె సేవ సమితి ని ప్రారంబించాము.మా మొదటి కార్యక్రమం గా గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్న విద్యార్ధులందరికి నోటేబూక్స్ మరియు విద్య సామాగ్రి అందించటం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ పేరు పేరు న కృతజ్ఞతలు మీరు అందించిన ఈ సహకారం తో మరిన్ని సేవ కార్య క్రమాల్లో పాల్గొంటామని మనస్పూర్తి గా ప్రమాణం చేస్తున్నాము నందమూరి అభిమానులంతా మన "ఎన్ బి కె సేవ సమితి" కి మీ వంతు సహాయం అందిస్తారని ఆశిస్తున్నాం మరిన్ని వివరాలు అతి త్వరలో ప్రకటిస్తాం .....
కర్నాటి కొండల రావు
ఎన్ బి కె సేవ సమితి అధ్యక్షుడు 9494643424

No comments:
Post a Comment